ఆకర్షణ
ఆకర్షణ
నీకు నువ్వే అనుకున్నది
నేడు నిజమైంది
కలగన్న రోజు
నీ ముందు నిలిచింది
కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా మారి
దైవాన్ని స్మరిస్తుంటే
ఇంక నీకు భయమెందుకు
చేయి పట్టి నిను ప్రకృతి నడిపిస్తుంటే
కలవరమెందుకు
విజయాన్ని కీర్తిని
శాశ్వత ఆనందాన్ని ఆకర్షించు..