ఇష్టమంటే..కష్టమే..
ఇష్టమంటే..కష్టమే..


ఇంకా నన్ను నమ్ముతున్నావా
అని అడిగాడతను
నీ మీద పెంచుకున్న ప్రేమను నమ్ముతున్నా
అంటే
ఇంకా నిన్నే నమ్మితే
నువ్వు నాకు దగ్గర కావాలని కోరుకుంటాను
నీ మీద పెంచుకున్న ప్రేమను నమ్మితే
నా ధైర్యాన్ని గుర్తు చేసుకుంటాను
నీ తోడు లేకున్నా పయనిస్తాను