Dinakar Reddy

Abstract Romance

3  

Dinakar Reddy

Abstract Romance

దారుణమే ఇది..

దారుణమే ఇది..

1 min
6


ఇచ్చే కొద్దీ దూరం పెరిగి

కాదనే కొద్దీ ఇష్టం పెరిగి

ఏంటి ఈ మనసు

మరీ ఇంత మెచ్చుకోలుగా

నన్ను నాకే కొత్త పరిచయంలా

దారుణమే ఇది

నా ఒంట్లో నేనో అతిథిలా

అంతా నీ పెత్తనమే నడుస్తోంది ప్రేమా..


Rate this content
Log in

Similar telugu poem from Abstract