STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

3  

Dinakar Reddy

Abstract Drama

మధుమాసం

మధుమాసం

1 min
31

ఎప్పటికీ రాని వేకువ కోసం

నిద్రను దూరం చేయనా

ఎన్నటికీ దొరకని ప్రేమ కోసం

హృదయం భగ్నం చేయనా


మనసుకు దొరికే మందు 

మంది చెప్పే మాటలు ఒకటే

ఆ మధుమాసం

ఎవరి మాటల నిషాలో దొర్లుతుందో

సరేనంటూ దొరుకుతుందో..


Rate this content
Log in

Similar telugu poem from Abstract