*ప్రజలే తన లక్ష్యం*
*ప్రజలే తన లక్ష్యం*


ప్రజల కోసమే నాయకుడై,
ప్రజలే తన ద్యేయమై,
ప్రజల కోసం శ్రమించి,
ప్రజల కన్నీరు తుడిచి,
ఎన్నో పథకాలు చేపట్టి,
శ్రమించిన మహామనిషి
ఆయన ఒక మహర్షి.
జన చైతన్యమే తన లక్ష్యమై,
పేదల ఆరోగ్య పాలిట ఆరోగ్య దాతవై,
అందరి గుండెల్లో ఆపద్బాంధవుడువై,
గొప్పతనానికి నిదర్శనం,
అలుపెరగని పోరాటం,
రాయలసీమ సింహం,
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థానం,
రాజన్న రాజ్యం, సంక్షేమ స్వరాజ్యం,
అందరి ఇంటినిండా ఆనందమే నిత్యం.
ప్రాణదాత,
ఆరోగ్య నేత.