వ్యాయామం లాభాలు.
వ్యాయామం లాభాలు.
వ్యాయామం,
సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం,
పెంచుతుంది శారీరక దృఢత్వం,
పెంపొందిస్తుంది మానసిక ఉల్లాసం,
పెంచుతుంది ఆత్మవిశ్వాసం,
ఒత్తిడి నుంచి దూరం చేయటం,
శరీరపు బరువును నియంత్రించడం తో పాటు కండరాలను ధృఢంగా శక్తివంతంగా చేస్తుంది,
మానసిక వ్యాధులు నుంచి నియంత్రిస్తుంది,
వ్యాయామం వలన బుద్ది బలం కూడా పెరుగుతుంది,
వ్యాయామం చేయడం వలన సైన్స్ లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది,
బాల్యంలో వచ్చే ఊబకాయం,
వ్యాయామమే చక్కటి పరిష్కారం.