STORYMIRROR

Karthik Karthi

Abstract

2  

Karthik Karthi

Abstract

Importance Of Mother Tongue...

Importance Of Mother Tongue...

1 min
3.1K

వద్దొద్దనకు మనకు ఈ మాతృ భాష..

వదిలేస్తే పోయేది కాదు ఈ తెలుగు ప్రాస..

ఎందరో కవులకు అయింది అదే తుది శ్వాశ..

ఎప్పటికీ ఇలానే ఉండాలి అన్నది మా అందరి ఆశ..

కాదని కొట్టేస్తే జరిగేది విపత్కర రభస...

చివరకి మిగిలేది మన పతన ప్రాయాస..

అసలే దేశభాషలందు తెలుగు లెస్స..

ఇకనైనా మాను నీ అంతుపట్టని ఈఅత్యాస, 

రాబోయే భావి తరాలకు ఇదియే భవిష్య దిశ..


Rate this content
Log in

Similar telugu poem from Abstract