అనగనగా ఓ అమ్మాయి ...
అనగనగా ఓ అమ్మాయి ...
అనగనగా ఓ అమ్మాయిు ... ఇప్పుడు ఇలా ఒో ఇల్లాయి ..
గలగల పారే గంగోత్రి,
కోపము లో కానరాని కన్నీటి కావేరి ..
కసుబుసులాడే కరుణామయిు ..
మగవాల్ల జీవితాలలో మెదలయ్య ముాగ మృదంగాల మనవి..
భర్తను బొంగరములా తిప్పగలిగే ఆ బంగారు బొమ్మే ఈ అమ్మాయి ..
అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా తప్పనిదే ఈ ఆడపిల్లల అన్వేషన...
ప్రశాంతంగా పడుకుంటే, ప్రేమించిన ఈ దేహన్ని దాహము తో ప్రేరేపిన్చే ప్రణయ ప్రహ్లాద పరిణితి ...
ప్రేమ అంటు దోమ అంటు తిరిగే అబ్బాయిల మనసుని దద్దరిల్లిస్తున్న ఆ ధరణి యే...ఈ అమ్మాయిు..
ఈ మూలన ఉన్నా, ఆ మూలన ఉన్నా, ఏ మూలన ఉన్నా మగవాడి మనసును మూగపోయేలా చేసే మాటల మాంత్రికలే ఈ అమ్మాయిలు...