Present Politics..
Present Politics..


“ ప్రస్తుత రాజకీయాలు మరో మారణహోమాలు..
కంటికి కనిపించని మారణాయుధాలు..
రంగులతో బొమ్మలతో ఊళ్ళలో విపత్కర ఉత్సవాలు..
ఎందరో పేదల పాలిట ఆకలి మరణశాసనాలు..
విరక్తితో విలవిలలాడుతున్న ఎందరో నా లాంటి సమాన్యులు..
నిరుద్యౌగంతో తహతహలాడుతున్న ఎందరో పుస్తక విద్వాంసులు..
మందు ముక్కలకే పరిమితమైన ఇప్పటి రాజకీయాలు...
దేశ దుమ్ము దులిపేస్తాం అన్న దమ్ము లేని ఈ నాయకులు..
ఇప్పటికే ఎండిపోతున్న సామాన్య ప్రజల కొండంత ఆశలు..
ఇకనైనా మారితే బాగుంటుందని మా అందరి మనోభావాలు.. “