Prema The Symbol Of Love
Prema The Symbol Of Love
1 min
2.9K
“ప్రేమకి కావాలి లే ఓ మంచి హృదయం..
చెలి కి కావాలిలే ఓ మంచి సమయం..
గతంలో ఎక్కడో గడిపిన ఒక్కో క్షణం..
గుర్తుంటుందిలే ఇక్కడ ప్రతిక్షణం..
ఎంతైనా ఉంటుందిలే ఆత్రుత ఆక్షణం..
ఇప్పుడు కలవరపెడుతోందిలే ఆమధుర క్షణం..
ఇక పెళ్ళైతే కురుస్తుందిలే పడకగదిలో పదే పదే పుాల వర్షం..
పిల్లలు పుట్టాక కలుగుతుందిలే జీవిత మోక్షం..
అందుకే చేపుతున్నా బలంగా ఈ క్షణం..
త్వరగా గడిపేయి ఈ యవ్వనం క్షణక్షణం..”