Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Surekha Devalla

Abstract

2  

Surekha Devalla

Abstract

ఓ స్నేహమా

ఓ స్నేహమా

1 min
2.9K

అనుకోకుండా పరిచయం అయిన ఓ స్నేహమా

నాలో ధైర్యం అనే విత్తు నాటి

దానికి నీ ప్రోత్సాహం అనే నీరు పోసి

నీ చిరునవ్వుల ఎరువు వేసి

స్నేహం అనే ఆయువు పోసావు

అనుకోకుండా పరిచయం అయిన ఓ స్నేహమా

మరువలేని జ్ఞాపకమైనావు

వీడలేని చెలిమిని అందించావు

నీకు నా నమస్సుమాంజలి

Rate this content
Log in

More telugu poem from Surekha Devalla

Similar telugu poem from Abstract