STORYMIRROR

Amarnadh Chavali

Abstract

4  

Amarnadh Chavali

Abstract

వృత్తం

వృత్తం

1 min
23.2K

కారుచిచ్చు కాలింది. కాటికి పోయింది.

ఋణనుభంధం తీరింది. నుదిటిన గీత మసకబారింది.

అలసిపోయి ఆగిపోయా. ప్రయాశలకి పరిగెత్తి.

పట్టుదలతో ప్రయత్నించా. పడిగాపులు కాసి పండించగ.

ఉడుకు నెత్తురు ఊరకలేసింది. విర్రవీగి పైకి చూసా.

ఆశల వలయాల్లో దూకా. గిర్రు గిర్రు రంగులరాట్నం రంగులేసింది.

తెలివి వచ్చేసరికి తెల్లారి పోయింది. ఆట పాటల్లో ఆనందమాయే.

మరో జన్మ ఎత్తి మళ్ళీ పుట్టా. కారుచిచ్చు కాలింది. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract