*గొప్ప పారిశ్రామిక వేత్త*
*గొప్ప పారిశ్రామిక వేత్త*


అజీమ్ ప్రేమ్ విప్రో సంస్థ అధినేత,
గుజరాత్కు చెందిన ప్రముఖ ఇంజనీరు,
భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ అధ్యక్షుడు,
భారతదేశపు అత్యంత ధనవంతుడు
తండ్రి కోసం వ్యాపారులకు వచ్చి ,
ఎంతో కష్టపడి,
చాలా కృషితో ,
పట్టుదలతో,
విప్రో సంస్థ ను గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాడు,
ఆయన తండ్రి కోరికను నెరవేర్చాడు,
ఒక గొప్ప పారిశ్రామిక వేత్తగా నిలిచిపోయాడు