*వెంకయ్య నాయుడు*
*వెంకయ్య నాయుడు*


నెల్లూరు జిల్లా లోని చవటపాలెం గ్రామం,
వారిది వ్యవసాయ కుటుంబం,
రంగయ్య రమణమ్మ దంపతులకు పుణ్యఫలం,
ఏ ఆర్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేసి,
ఆంధ్ర విశ్వవిద్యాలయం లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది,
రైతు కుటుంబాలకు అతడు కృషి చేసి,
నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని,
అత్యవసర పరిస్థితుల్లో జైలు జీవితం గడిపి,
తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి,
ఎన్నో మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ,
ఉపరాష్ట్రపతిగా ఎదిగి,
తెలుగువారి ఘనత చిరస్థాయిగా నిలిపి,
ప్రజలందరికీ సేవలందించారు.
ఆయనొక విశ్వరూపం,
భారతదేశ కిరీటం,
ఆయనంటే ప్రతి ఒక్కరికి గౌరవం,
ఆయన మాట గంభీరాం,
ఆయన నడక లో ఉంది గమ్యం
భావి యువతకు ఆయన ఆదర్శం,
నూరేళ్లు బ్రతకాలని ప్రార్థిద్దాం.