వెలకట్టలేని అభిమానం.
వెలకట్టలేని అభిమానం.
నారా లోకేష్ భారతీయ రాజకీయనాయకుడు,
వ్యాపారవేత్త,
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు,
తండ్రికి తగ్గ నాయకుడు,
ఎన్ .టీ రామారావు మనవడు,
మార్చి 30 లో మంత్రి పదవిని చేపట్టాడు ,
ఆంధ్రప్రదేశ్ ని ఒక గొప్ప స్థాయికి తీసుకు వెళ్లాలని చాలా తోడ్పడ్డాడు,
అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నమెంట్ పురస్కార గ్రహీతుడు,
ప్రజలు అంటే చాలా గౌరవం,
ఆయనకు వెలకట్టలేని అభిమానం,
వాళ్ళ తాతల నుంచే అది తద్యం.