STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

4  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

అన్ని లక్షణాలు గల వాడు

అన్ని లక్షణాలు గల వాడు

1 min
38

త్యంత ప్రసిద్ధి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి,

తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప వ్యక్తి ,

ఈయన ఆంధ్ర భోజుడుగా,

కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు,

20 సంవత్సరాల లోనే రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు,

విజయనగరదీశులందరిలోకి చాలా గొప్పవాడు,

గొప్ప రాజనీతిజ్ఞుడు,

భుజబల సంపన్నుడు,

పట్టిన పట్టు విడువని వాడు,

రాజ్య నిర్మాత సుగుణాలు కలవాడు,

ఆయనే మన శ్రీ కృష్ణ దేవరాయలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract