అందరివాడు
అందరివాడు


కొణిదెల శివశంకర ప్రసాద్ గా పరిచయమయ్యాడు,
చిరంజీవి గా ప్రసిద్ధి చెందాడు, అంచలంచలుగా మెగా స్టార్ గా ఎదిగాడు,
శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోతారు,
వెండితెర మీద వెలిగిన అగ్రనటుడు,
తెలుగు సినిమా రంగ కథానాయకుడు,
దేశంలో మూడు వేలకు పైగా అభిమానులు,
ఎన్నో శిఖరాలను తాకాడు,
నాట్యానికి చిరంజీవి పెట్టింది పేరు,
నాట్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి,
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు,
ఎందరికో కళ్ళు ఇచ్చి, ప్రపంచాన్ని చూపించాడు,
మన గుండెల్లో వెలసిన అంజనుడు,
ఆయనే మన చిరంజీవడు.