*శ్రీ కృష్ణాష్టమి*
*శ్రీ కృష్ణాష్టమి*


శ్రీ కృష్ణుడు జన్మదినం,
ప్రజలు పగలంతా ఉపవాసం,
శ్రీకృష్ణుడు,
నంద గోపాలుడు,
యశోదమ్మకు ముద్దుల తనయుడు,
శ్రీ కృష్ణాష్టమి నాడు,
శ్రీ మహా విష్ణువు అవతారం ఎత్తినాడు చూడు,
దుష్టులను అంతం చేసినాడు,
శ్రీకృష్ణ అవతారం,
మనకెంతో ఆదర్శం,
చిటికెన వేలుతో గోవర్ధన కొండ ఎత్తినాడు,
ప్రజలకు అండ దండ ఇచ్చినాడు,
గోపికలతో సరసాలు,
చేస్తాడు చిలిపి చేష్టలు ,
ఈనాటి కృష్ణాష్టమి పండుగ,
చేస్తారు ప్రజలు కన్నుల నిండుగా.