Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

4  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

*త్రివర్ణ పతాకం*

*త్రివర్ణ పతాకం*

1 min
56



మన జాతీయ జెండా,

 అది కన్నుల నిండా,

సంద్రంలా జనాలు,

 జెండాకు కొడుతున్నారు సలాంలు,

స్వతంత్ర సమరయోధుడు,

 జాతీయ పతాక రూపకర్త ,

ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు,

వారు రూపొందించిన జాతీయ పతాకం

 దాంట్లో ఉన్నాయి ఆకుపచ్చ కాషాయం,

 మహాత్మాగాంధీ సూచనలపై ,

తెలుపు రంగు కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు,

కాషాయం హిందువులకు చిహ్నం, 

ఆకుపచ్చ ముస్లింలకు చిహ్నం,

 తెలుపు శాంతికి చిహ్నం,

మధ్యనున్న రాట్నం రైతు కార్మికత్వాన్ని చిహ్నం,

ఈ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం,

పింగళి వెంకయ్య రూపొందించిన ఈ జెండాను,

 ప్రతి మతాన్ని వర్ణించెను.



Rate this content
Log in