సమాజపు బంధాలు
సమాజపు బంధాలు
దూరం ఉన్నతకలం అన్ని బాగుంటాయి .....
కానీ దగ్గర ఐతే మాత్రం చేరువ కాలేని దూరం అవుతుంది.......
దూరంగా ఉన్నత కాలం ఉన్న విలువ దగ్గర అవ్వగానే అలుసయిపోతుంది.......
తిరిగి చేరువ కాలేని దూరంగా వెళ్ళిపోతుంది..........
ఎందుకు దగ్గర అవ్వడం ఎందుకు దూరం అవ్వడం.........
జీవిత సముద్రంలో....... బందాలు ఎందుకో..........
అవి అలసిపోవడం ఎoదుకో.......
దూరం ఉన్న ప్రతిసారి ఎంతో అందంగా ఉంటుంది......
కానీ ఒక్కసారిగా ఏమయిపోతదో....
దగ్గర కాగానే ఎందుకు ఈ బంధాలు అనే లా చేస్తుంది........
ఎవరో తెలియని దగ్గర నుంచి ......
చాలా దగ్గరే విడిపోయే ఆలోచన రావడం ,
విడిపోడం కన్న అస్సలు దగ్గర కాకపోతే నాయ్యం అనేలా అవుతున్నాయి
ఈ నేటి సమాజపు బందాలు