STORYMIRROR

THOUTAM SRIDIVYA

Classics Fantasy Inspirational

4  

THOUTAM SRIDIVYA

Classics Fantasy Inspirational

మనసు మాట..

మనసు మాట..

1 min
343

మనసుకి నచ్చని శిలవా... లేదా ఎవరికి నచ్చని మనిషివ ....

అందరు నా వాళ్ళే అంట్టవు అందరూ అటబొమ్మలా మారుస్తారే...

ఎందుకే నీకు యీ ప్రేమ,అభిమానం,గౌరవం, నా అనుకునే అందరి పైనా.......

నా అనుకోకు.... నా అన్నది ఎందకో... నీ అన్నది చివరిదాకా...

పైనా కనిపించే ముసుగు చూడకు.... లోపల దాగి ఉన్న విషాన్ని గుర్తించు...

గాలికి రాలిపోయే రెక్కలే నీ చుట్టు ఉన్న నీ  వాళ్ళు......

దీపం లా వెలుగు చూపే వారి కన్న...

మంటై కల్చే వారే ఎక్కువ ..........

నీతో నువ్వు వెలుగులో కూడా నీడవై కదులు......

నీ గమనం కై.......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics