STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

జాగ్రత లేని రక్షణ

జాగ్రత లేని రక్షణ

1 min
211

రక్షణ అంటూ...పలికే గొంతుక ల కు


నమస్కరించి...వ్రాయునది!!!!


మాస్కు పెట్టకుండా రక్షణ అంటావు మనిషి!


వర్షం పడగానే గుంతల్లో పడతావు అని తెలిసి కూడా పరిగెత్తే నీవు రక్షణ అంటావు ఓ మనిషి!


రక్షణ గురించి మాట్లాడే ఓ మహా ఋషి....


మస్కు లేకుండా ..

సానిటైజీర్ లేకుండా..


రక్షణ అంటావు...


గుంపులు గా ఉంటావు..

కరోనా రావొద్దు అంటావు....


గంప గుంపు లో ఉంటావు...

పెళ్లి పేరంటం అంటూ తిరుగుతారు...


కరోనా కోరల్లో పడకూడదు అంటావ్...


ఆహా కళ్యాణం 

అంటూ పరిగెత్తుతూ....


కరోనా కోరల్లో చిక్కుకుని పాకులాడే ఓ మహర్షి...


వర్షం అంటూ సంబరంగా తిరుగుతారు...

పర్శం పట్టగనే పారేశాను ఐతవు .. 


చల్లగా అంటూ చల్లని పానీయాలు తాగతరు..


గొంతు పట్టగానే గుభేలు అంటూ గొల్ల కేకలు పెడతావు మనిషి....!


పబ్బులు అంటూ పార్టీలు

పల్లకి లో తిరుగుతూ

గోల చేసి సొమ్ము పోగొట్టుకుంటారు....


కరోనా టాపిక్ అనగానే భయం తో దవాఖాన కి పరుగులు పెడతావు ...


జాగ్రత మిత్రమా!!


Rate this content
Log in

Similar telugu poem from Drama