The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Prem Kishore

Drama

4.8  

Prem Kishore

Drama

ధర్మా లను విస్మరించ కు..

ధర్మా లను విస్మరించ కు..

1 min
498

బంధనం ఓ ఇంధనం, ఇది కర్మ జీవితం!

నడిపించు ఈ ధార్మిక రథచక్రం, అందులోనే ఉంది జీవితపరమార్థం!

ఇహంలో జయించి చూడు, సులువు అవుతుంది పరమార్ధ మార్గం!

ఇది తెలుసుకోమనే ఓ జీవాత్మ!, అంతే కదా ఓ పరమాత్మా ?

Rate this content
Log in

Similar telugu poem from Drama