అందాల వాకిట్లోకి పిల్ల సందేళ కొచ్చిపోనా
అందాల వాకిట్లోకి పిల్ల సందేళ కొచ్చిపోనా
!!పల్లవి!!
అందాల వాకిట్లోకి పిల్ల సందేళ కొచ్చిపోనా ....
అడగాలా కుర్రవాడ వచ్చి పో రాదా నచ్చినోడా ....
ఆకుల తొడిమితోనా లేతగుంది బాడీ, ఇక చెయ్యలే ఆ రచ్చ రాబడి.
నా ఒడిలోన చెరి చూపవా ఆ.. ఒత్తిడి, చెయ్యాలి అలసేలా... ఆ ..రాపిడి...
అందాల వాకిట్లోకి పిల్ల సందేళ కొచ్చిపోనా .......
అడగాలా కుర్రవాడ వచ్చి పో రాదా నచ్చినోడా.....
!!చరణం!!
శుభరంగా చూసుకోనా.. చెయ్యి వేసి నిన్ను రెచ్చగొట్టానా...
ఆగమంటే ఆగిపోదే లోపలున్న ఈ విరహ వేదనా..
ఒక్కొక్క ఒప్పులోన ఓ ముద్దె ఇచ్చుకుంటూ..
తనువు అంతా నేనై నిండిపోనా.....
రావాలి అందగాడా పున్నమి చంద్దూరుడ
వెన్నెలో ముద్దులు నాపై చెల్లి పోరా.....
అందాలే, తను వంతా పండాలే
కౌగిట్లో మనం ఒక్కటే .......
!!చరణం 2!!
ఇన్ని నాళ్ళు ఆరుబయటా.. నీ రాకకై నే వేచి ఉన్నా....
సర్దుకోవే చిన్నదానా... ఇప్పుడు నె నీ వెంట ఉండగా....
అందాల సొమ్ము పైన కోరికల మూట కట్టి నీకే నె చూస్తూ ఉన్నా...
అందాల అడవిలోనా సరసాలే తీరుస్తాగా
జడలొ నా పూలు పెట్టుకు రావే
అందాలే అదరాలి... నీవల్లొ వదగాలి
సొగసింటికొచ్చెయ్యవా.....
అందాల వాకిట్లోకి పిల్ల సందేళ కొచ్చిపోనా ...
అడగాలా కుర్రవాడ వచ్చి పో రాదా నచ్చినోడా ...
ఆకుల తొడిమితోనా లేతగుంది బాడీ, ఇక చెయ్యలే ఆ రచ్చ రాబడి
నా ఒడిలోన చెరి చూపవా ఆ.. ఒత్తిడి, చెయ్యాలి అలసేలా... రాపిడి...
అందాల వాకిట్లోకి పిల్ల సందేళ కొచ్చిపోనా ...
అడగాలా కుర్రవాడ వచ్చి పో రాదా నచ్చినోడా...

