కూచిపూడి కళానిలయం -కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది
కూచిపూడి కళానిలయం -కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది
కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది
మయూరి ఐ నాట్యం చేయ నేర్చినది! కదిలినది!
కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది
మయూరి ఐ నాట్యం చేయ నేర్చినది! కదిలినది!
ఉతు్్సఖ కలిగిన పిల్లల సాధన తో , కష్టించి
మానసిక ఉల్లాసము తో, శారీరకంగా దృఢపడిచి
తాళం తానము, జతులతో..హావభావాలను పలికించి
పరిమళిస్తున్నవి సోమనాథుని ఆలయమున పద్మావతమ్మ నీడన!!
తళాంగుతోం తకతది గిణతోం
తళాంగుతోం తకతది గిణతోం
తళాంగుతోం తళాంగుతోం
తక ధికు తకతది గిణతోం
తక ధికు తకతది గిణతోం
తక ధికు ఝను తదిగిణతోం
కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది
మయూరి ఐ నాట్యం చేయ నేర్చినది! కదిలినది!!
నాట్య శాస్త్రమున మర్మము నేరిగి ..
అనేక వేదికల పైన ప్రదర్శన లతో ...
అభినయ వారసులుగా తీర్చిదిద్ది ..
అనేక ప్రశంసలతో నందులతో..
కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది
మయూరి ఐ నాట్యం చేయ నేర్చినది! కదిలినది....
తకతోం ధికతోం దిగిదిగి తకతోం
ది తళంగుధితా తై
తకతోం ధికతోం దిగిదిగి తకతోం
ది తళంగుధితా తై
తకతోం ధికతోం దిగిదిగి తకతోం
తకతోం ధికతోం దిగిదిగి తకతోం
దద్ధో దిందా దదదో దీందా
తోంగు తక్క దిక్కుతక తకతదిగిణతోం
తోంగు తక్క దిక్కుతక తకతదిగిణతోం
తోంగు తక్క దిక్కుతక తకతదిగిణతోం
కళలతో కలలను నిర్మించుకుంటూ..
నాట్యంనందు ఆ ...శివకేశవులను స్మరించుకుంటూ..!!
కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది....
మయూరి ఐ నాట్యం చేయ నేర్చినది! కదిలినది.
కదిలినది సాగినది కళామతల్లి వాకిట నిలిచినది....
మయూరి ఐ నాట్యం చేయ నేర్చినది! కదిలినది.
ఆ...ఆ........ఆ...ఆ.