STORYMIRROR

Premakishore Tirampuram

Romance Classics

4  

Premakishore Tirampuram

Romance Classics

ప్రేమబంధం దృఢపడిన రోజు

ప్రేమబంధం దృఢపడిన రోజు

1 min
399

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో....

జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో....


కరిగిపోయింది కాలం మాత్రమే!!

 సాగుతూనే ఉంది మన ప్రేమ బంధం మధుర జ్ఞాపకాలు పుస్తకమై..


 మరువలేని మరిచిపోని ప్రేమ బంధానికి చిరునామా మనమై నిలిచిపోవాలని ...

నిండు నూరేళ్ల జీవితాన్ని అనుక్షణము ఆనంద భరితమై ఆస్వాదించాలని ...


ఆశించింది సాధించుకుంటూ పోవాలని మనసారా కోరుకుంటూ...


 నా ప్రియ జీవిత భాగస్వామికి మన ఈ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ...


ప్రేమ కిషోర్

#lovelanguage


 


Rate this content
Log in

Similar telugu poem from Romance