వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు గేమ్స్, కథలు రాయడం ,కవితలు రాయడం, పాటలు పాడటం ఇష్టం. చాలా ప్రోగ్రామ్లకు స్కిట్ అందించడం జరిగింది. పాటలు పాడడం, essay, vaktrutva competition లో పాల్గొన్నాను.నేను వృత్తిరీత్యా హైదరాబాదులో ఉంటున్నాను .నాకు మ్యారేజ్ అయింది నాకు ఒక పాప.
Share with friends