Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sesi saradi

Drama Romance Classics

5.0  

sesi saradi

Drama Romance Classics

నిర్వేదం

నిర్వేదం

1 min
402


ఒక సమయంలో 

మది నిండా నువ్వే!


కలలోనూ నీ రూపమే 

కనులలోనూ నీ రూపమే!


 కల్పనలోనూ నువ్వే 

వాస్తవంలోనూ నువ్వే !


ఊపిరి పీల్చినా నీ ధ్యాసే 

ఊపిరి వదిలినా నీ ధ్యాసే !


జీవితమంతా వెలుగుమయం 

కానీ,

ఇప్పుడు హృదయ మంతా

 ఆవరించుకున్న సూన్యం !


జీవితమంతా అంధకార బంధురం 

మిగిలింది నైరాశ్యం

 నిర్వేదం నిశ్శబ్దం .!



Rate this content
Log in