STORYMIRROR

Dinakar Reddy

Drama Romance

5  

Dinakar Reddy

Drama Romance

మనసా కాస్త మాట వినవే

మనసా కాస్త మాట వినవే

1 min
86

అహో మనసా

ఎన్ని చిక్కులు తెచ్చుకున్నావ్

మల్లె పందిరి తీగలు అల్లుకున్నట్లు

సమస్యల్ని కొని తెచ్చుకున్నావ్

వివరమే తెలియకుండా

యుగళ గీతాలు పాడేద్దాం అనుకున్నావ్

అసలు నువ్వంటే ఇష్టం లేదనే మాటలు విన్నాక

సోలో సాంగ్స్ పాడుకుంటున్నావ్

అసలింత వేగిరపాటు అవసరమా మనసా

కాస్త మాట వినవే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama