భయం
భయం


భయం భయం అంత భయం
ప్రాణం పుట్టుక భయం
తప్పటడుగులు నడక భయం
బెత్తం దెబ్బల చదువు భయం
భాధ్యతల పెడచెవిన పెట్టె యౌవనం భయం
భయం భయం ఎమిటి ఈ భయం
భవిష్యతు మరిపించె ప్రేమలు భయం
ప్రతి అడుగుని ప్రస్నించే సందెహాల భయం
అడగకనే ఎదురువచ్చే వృదాప్యం భయం
చావు దరిచెరువరకు చావు కూడా భయం
భయం భయం ఎందుకీ భయం
అని మనసుకు ఇవ్వు అభయం
ఆ రోజు అవ్తుంది నీ భయమె నీకు జయం
తప్పితె ఎముంది మొదల్పెట్టు మలి ప్రయత్నం
ఆ రొజు అందుతుంది నీ చేతికి జీవితం