అనుభవం
అనుభవం


ఆటల పరుగులు
ఆపెనే పంతులి పాటం
గప్ చుపులా కొంటే స్నేహం
అటక ఎక్కించెనె పంతులమ్మ బెత్తం
యవ్వనపు ప్రణయాలు
దాగెనే నాన్నరి కన్నెరకే
ఇదేనా ఈ కుర్రాడి స్వాతంత్రం
అంటే, కాదంది అనుభవం
పంతులి గుణపాటం
అయ్యనే మంచికి మార్గం
బెత్తం నెర్పీన పాటలు
తెచ్చే సంగంలొ గౌరవం
తండ్రి మాటలు తీసేసనే
భవిష్యతు పై భయం
అప్పుడు తెలిసింది స్వాతంత్రం
కాదు ఎదేచగా ఉండడం
స్వాతంత్రం అంటే ఎదలో
బరువు లెకుండా ఉండడం