STORYMIRROR

Dinakar Reddy

Inspirational

4  

Dinakar Reddy

Inspirational

త్యాగమూర్తులు

త్యాగమూర్తులు

1 min
1.1K

ఎందరో మహానుభావులు

వారందరికీ వందనములు అన్నట్లు

ఈ ప్రపంచంలో

మానవత్వాన్ని పెంపొందించి

సేవాభావంతో తరించి ప్రాణాలు త్యాగం చేసిన వారెందరో


మనల్ని రక్షించడానికి ప్రాణాలు అర్పిసున్న

జవాన్లు,పోలీసులు ఇంకెందరో

వారందరికీ అశ్రునివాళి


Rate this content
Log in

Similar telugu poem from Inspirational