STORYMIRROR

Keerthi purnima

Inspirational

5  

Keerthi purnima

Inspirational

కార్గిల్ విజయ్ దివాస్

కార్గిల్ విజయ్ దివాస్

1 min
112

యుద్ధమేల వద్దని వారించినను

వినక చెలరేగిన శత్రువులను 

చిల్చి చెండాడి విజయసిద్దులయేను!!


ఒకటి కాదు రెండు కాదు

ఆరుపదుల కష్ట కాలం

అయినను వెనకడుగు వెయ్యలేదు

చలి లేదు పులి లేదు

మంచు పర్వతం కూలినను 

ముందడుగు ఆపలేదు


ఐదునూర్ల సైనికులు

వీరమరణం పొందుతున్న

గుండెని రాయిచేస్తు

దేశ మాత నీ చిల్చనిచ్చేది 

లేనే లేదంటూ

కదిలేను ముందుకు కదిలేను


శత్రువులను సరిహద్దు 

దాటి రానిచ్చేది లేదంటూ

శరీరం ముక్కలై తేగిననూ

ప్రాణం అర్పించేను

నికు నా నివాళి

నికే నా ఘణ నివాళి!!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational