ప్రకృతి అందాలు
ప్రకృతి అందాలు

1 min

430
ప్రకృతి..
నల్ల మబ్బులు కమ్ము కొనగ!
చినుకై కుమ్మరించగ!
పుడమి తల్లి పులకరించగ!
నేలతల్లి నెలలు తప్పగా!
వచ్చి చేరెను వానచినుకు!
వాగు వంకలు పొంగి పోర్లగా!
చెరువు దొరువులు నిండి ముణగగా!
వెండి పరదా పరచినట్లు!
ఎటు చూసినా నిండు తనమే!
అనీ చెట్లకు ప్రణమొచ్చేను!
అమ్మ తనువుకి అలుముకొనేను!
కమ్మనైన ఫలములిచ్చి!
సకల జనుల ఆకలిధిర్చి!
ఎస్.మౌనిక
8వ తరగతి
రెబ్బేన గురుకుల బాలికల పాఠశాల