STORYMIRROR

Keerthi purnima

Children Stories Classics Children

4  

Keerthi purnima

Children Stories Classics Children

రైతు కాక మరెవరూ?

రైతు కాక మరెవరూ?

1 min
316

తనకున్న ఇష్టాలు విడిచి

కష్టాలు నష్టాలు యదలో మోసి

పేరుకి ప్రేమను ధారగా పోసి

ఎండకు ఏండీ,కడుపులో మండగ

తను కొంచం తిని,మన కంచం నింపి

బురదలో ఉన్న రాళ్లు రప్పలు ముళ్ళు కప్పలు పాములు పొరుగుల మధ్య 

ముంధడుగెస్థూ మందికి అన్నం పెట్టె

రైతుకి మించిన కష్టం ఏదోయ్?

అతనికి మించిన దేవుడు ఎవడోయ్?


Rate this content
Log in