STORYMIRROR

gowthami ch

Inspirational

4.9  

gowthami ch

Inspirational

అశ్రు నివాళి

అశ్రు నివాళి

1 min
2.1K


కమ్మగా పాడే కోయిల గొంతు మూగబోయింది.,

సుగంధం వెదజల్లే పూలు అశ్రువులు కార్చాయి.,

చల్లగా వీచే గాలి సుడిగాలిగా మారింది.,

ఎప్పుడూ ఉప్పొంగే సముద్రం స్తంభించింది.,

బోసినవ్వుల పసిపాప సైతం కలత చెందింది.,

దేశం కోసం పుట్టి , దేశం కోసం పెరిగి .,

దేశం కోసం ఎల్లవేళలా కృషిచేస్తూ.,

దేశం కోసం తమ ప్రాణాలని సైతం అర్పించిన

ఆ వీర జవానుల మరణ వార్తవిని

ప్రకృతి సైతం అశ్రు నీరాజనాలు ఇచ్చి తమ కన్నీటి వీడ్కోలు తెలిపింది..


Rate this content
Log in

Similar telugu poem from Inspirational