నా గెలుపు
నా గెలుపు


నా కష్టాలని చూసి నేను ఎప్పుడూ భయపడలేదు,
ఎందుకంటే నా కష్టాలు నాకు ధైర్యాన్ని నేర్పాయి...,
నా ఓటమిని చూసి బాధపడలేదు, ఆ ఓటమే నాకు గెలుపుపై తపనని పెంచింది..,
ఒంటరితనం నన్ను క్రుంగతీయలేదు , ఆ ఒంటరితనమే నా గమ్యానికి మార్గాన్ని నిర్ధేశించింది...,
ఎప్పుడైతే ఈ బాధలు , భయాలు నాకు దురమయ్యాయో అప్పుడే నా గెలుపు నాకు సొంతమైంది.