జీవితం
జీవితం
1 min
238
రెండు చేతుల కలయిక పరిచయం..,
రెండు మాటల కలయిక స్నేహం..,
రెండు చూపుల కలయిక ప్రణయం..,
రెండు మనసుల కలయిక ప్రేమ..,
రెండు హృదయాల కలయిక పరిణయం..,
రెండు ఆత్మల కలయిక జీవితం..!