ఎప్పుడొచ్చింది
ఎప్పుడొచ్చింది


ఎప్పుడొచ్చింది స్త్రీ కి స్వాతంత్రం ?
ఏమై పోయింది ఈ స్వేచ్ఛ సమాజం ... ?
మదమెక్కిన ఈ మాయగాళ్లు చేతుల్లో నలిగే ...
ఈ...అభాగ్య ఆడపిల్లలకి...
ప్రేమ మత్తులో ముంచి మగువల మాన ప్రాణాలను మింగేసే..
ఈ రాక్షస జాతి నుండి...
తల్లి చేతి గోరుముద్దలు తప్ప ఏ పాపం తెలియని పసి పాపాల జీవితాలకి ...
తన బిడ్డ భవిష్యతు గురించి ఎన్నో కళలు కన్న ఆ తల్లి హృదయ వేదన కి ...
పురుషుల అరాచకాలతో నిత్యం చస్తూ బ్రతికే మన స్త్రీ మూర్తులకు..
మితిమీరిన అరాచకాలకు ,
శృతిమించిన కిరాతకాలకి ,
క్రుంగి పోయిన భరత మాత ఆవేదనకు ....