నా పేరు గౌతమి నేను ఒక గృహిణి ని బెంగళూర్ లో ఉంటున్నాను గత కొంతకాలంగా కవితలు రాస్తున్నాను ఈ మధ్యనే కథలు మరియు ధారావాహికలు రాయటం మొదలుపెట్టాను.
నా కష్టాలని చూసి నేను ఎప్పుడూ భయపడలేదు, నా కష్టాలని చూసి నేను ఎప్పుడూ భయపడలేదు,
మనిషిని మనిషిగా గుర్తించే మనిషి కోసం నా ఈ ప్రయాణం. మనిషిని మనిషిగా గుర్తించే మనిషి కోసం నా ఈ ప్రయాణం.
అందని వాటికోసం ఆశపడి అలసిపోయాను..., వెంటసాగలేక ఒంటరినై మిగిలిపోయాను... అందని వాటికోసం ఆశపడి అలసిపోయాను..., వెంటసాగలేక ఒంటరినై మిగిలిపోయాను...
కోటి తీరాల అవతల ఉన్న ప్రియసఖి కోసం., కోటి ఆశలు అలల వేగంతో., కోటి తీరాల అవతల ఉన్న ప్రియసఖి కోసం., కోటి ఆశలు అలల వేగంతో.,
కమ్మగా పాడే కోయిల గొంతు మూగబోయింది. కమ్మగా పాడే కోయిల గొంతు మూగబోయింది.
ఎప్పుడొచ్చింది స్త్రీ కి స్వాతంత్రం ? ఎప్పుడొచ్చింది స్త్రీ కి స్వాతంత్రం ?
మారవు ఈ జీవిత కథలు తీరవు ఈ జీవన వ్యధలు... మారవు ఈ జీవిత కథలు తీరవు ఈ జీవన వ్యధలు...
నువ్వు మనసారా నవ్విన వేళ నీ నవ్వు నేనవుతా నువ్వు మనసారా నవ్విన వేళ నీ నవ్వు నేనవుతా
రెండు చేతుల కలయిక పరిచయం రెండు చేతుల కలయిక పరిచయం
నేను నా కవితలతో మాట్లాడగలను... నా కన్నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలను... నేను నా కవితలతో మాట్లాడగలను... నా కన్నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలను...