నా పేరు గౌతమి నేను ఒక గృహిణి ని బెంగళూర్ లో ఉంటున్నాను గత కొంతకాలంగా కవితలు రాస్తున్నాను ఈ మధ్యనే కథలు మరియు ధారావాహికలు రాయటం మొదలుపెట్టాను.
Share with friendsఅందని వాటికోసం ఆశపడి అలసిపోయాను..., వెంటసాగలేక ఒంటరినై మిగిలిపోయాను...
Submitted on 15 Nov, 2019 at 20:14 PM
కోటి తీరాల అవతల ఉన్న ప్రియసఖి కోసం., కోటి ఆశలు అలల వేగంతో.,
Submitted on 07 Nov, 2019 at 06:21 AM
నేను నా కవితలతో మాట్లాడగలను... నా కన్నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలను...
Submitted on 19 Aug, 2019 at 23:04 PM