నా పేరు గౌతమి నేను ఒక గృహిణి ని బెంగళూర్ లో ఉంటున్నాను గత కొంతకాలంగా కవితలు రాస్తున్నాను ఈ మధ్యనే కథలు మరియు ధారావాహికలు రాయటం మొదలుపెట్టాను.
Share with friendsSubmitted on 04 Nov, 2019 at 14:05 PM
ఇది నాది అనుకొంటే జీవితం యొక్క అంతంలో నువ్వు మాత్రమే ఉంటావు , అదే ఇది మనది అనుకొని చూడు నీతో పాటు ఇంకో పది మంది ఉంటారు.