నా కవిత
నా కవిత




నేను నా కవితలతో మాట్లాడగలను...
నా కన్నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలను...
నా సంతోషాన్ని పంచుకోగలను..
నా ఒంటరితనాన్ని పోగొట్టుకోగలను..
నా జీవితాన్ని నిర్ధేశించగలను...
నా ఆవేశాలనన్నింటిని అణచుకోగలను..
అందుకే నా కవితలంటే నాకిష్టం..
కానీ వాటికి ప్రాణం పోయాలేని నేనంటే నాకు ద్వేషం..!