నేనవుతా
నేనవుతా


నువ్వు మనసారా నవ్విన వేళ నీ నవ్వు నేనవుతా.,
నువ్వు ఒంటరిగా ఉన్నవేళ నిన్ను తాకే పిల్లగాలినవుతా.,
నువ్వు వెళ్లే ప్రతిదారిలోనా నిన్ను వీడని నీడనవుతా.,
నువ్వు బాధలో కన్నీరు కార్చే వేళ నీ చెంపపై కారే కన్నీరునవుతా,
ఆ కన్నీరు తుడిచే వెలునవుతా..