STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational

5  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational

స్వేచ్ఛ కావాలి నా దేశానికి🇮🇳

స్వేచ్ఛ కావాలి నా దేశానికి🇮🇳

1 min
323


స్వేచ్చ కావాలి...

నా దేశానికి.....

నాటి తెల్లదొరల పాలన నుండి...

నేటి నల్ల దొరల నిరంకుశత్వం వరకు,

నాటి ప్రజా ఉద్యమాల నుండి...

నేటి ప్రకృతి సంరక్షణ ఉద్యమాల వరకు,

నాటి కన్యాశుల్కం నుండి..

నేటి వరకట్న వేధింపుల వరకు,

నాటి బాల్య వివాహాల నుండి...

నేటి గృహ హింస నుండి ,

నాటి సతీ సహగమనం నుండి...

నేటి దిశ ఘోరాల వరకు,

అణ్వస్ర్తాల నుండి..

మరణాయుధాల నిర్ములన వరకు

అవును స్వేచ్ఛ కావాలి.. బానిసత్వం నుండి

బాధిత కుటుంబాలకు...

అది నేటి యువతరం చేతిలో ఉండాలి

దేశ... దిశా నిర్దేశపు... కళ్లాలు...

యువత మేలుకో..

నీ సత్తాను చాటుకో...

శ్రీ....

హృదయ స్పందన....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational