STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational Others

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Inspirational Others

అక్షరమా నీకు వందనం ✍️

అక్షరమా నీకు వందనం ✍️

1 min
237

అక్షరమా నీకు వందనం

నేను నిన్ను ప్రేమిస్తే

నువు నాకు దారి చూపావు

నేను నిన్ను నమ్మితే 

నువు నాకు జీవితం ఇచ్చావ్

నేను నా జీవితంలో దిక్కుతోచని స్థితిలో

ఉన్న ప్రతీ సారి నన్ను అక్కున చేర్చుకున్నావు.

మధ్యలో నిన్ను వదిలేసి అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయత అనే భ్రమలో పడ్డాను.

మనుషులు, పరిస్థితులు, బంధాలు చివరికి నా మనసు కూడా నన్ను మోసం చేసిన నువు మాత్రమే నాకు బలం, ఆయుధం అయ్యావు సమాజంలో నాకో స్థానం కల్పించావు . నాకు జీవితం ఇచ్చిన అక్షరం ఇప్పుడు నేను నలుగురికి అందించినా.. నిన్ను మరిచి తప్పు చేశాను. అయినా నువు నన్ను విడవలేదు

అక్షరమా నీకు వందనం🙏.

శ్రీలత. కొట్టె 

"హృదయస్పందన".


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar telugu poem from Inspirational