STORYMIRROR

Ögīsh Bābú

Classics Inspirational

5  

Ögīsh Bābú

Classics Inspirational

బ్రతకాలి మనం!!

బ్రతకాలి మనం!!

1 min
57

బ్రతకాలి మనం.. బ్రతకాలి మనం

ఎగిరే పక్షి కోసం.. బ్రతకాలి మనం

పారే నీటి కోసం.. బ్రతకాలి మనం

పీల్చే గాలి కోసం.. బ్రతకాలి మనం

పచ్చని పైరు కోసం.. బ్రతకాలి మనం

వెచ్చని వేడి కోసం.. బ్రతకాలి మనం

నిర్మల నింగి కోసం.. బ్రతకాయిల్ మనం

బంగారపు భూమి కోసం.. బ్రతకాలి మనం

బ్రతకాలి మనం.. బ్రతకాలి మనం!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics