STORYMIRROR

Myadam Abhilash

Classics

5  

Myadam Abhilash

Classics

గురు శిక్ష

గురు శిక్ష

1 min
336

పద్యం:

గురువు వేయు దెబ్బ గుణవంతుడగుటకే

విద్య వచ్చు చుండు వివరిణుడికి

ఛేది మెరువలన్న ఘాతమేయవలెను

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!

భావం:

తల్లీ భారతీ! తమ విద్యార్థులు గుణవంతులు అవుతారనే గురువు దెబ్బలు వేస్తాడు. అలా వేసినపుడే మూర్ఖుడికి కూడా విద్య అబ్బుతుంది. వజ్రం మెరవాలంటే దానికి సాన పెట్టాల్సిందే కదా!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics