మనిషి
మనిషి
పద్యం:
మంచి హితుడు లేని మనిషి మనిషి యేల
మనసు లేని మనిషి మనిషి యేల
మంచి మాట లేని మనిషి మనిషి యేల
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! మంచి స్నేహితుడు లేని మనిషి, మనిషేనా? మనసు లేని మనిషి, మనిషేనా? మంచి మాటలు లేని మనిషి, మనిషేనా?