పల్లెటూరి పసిడి పైరు పంటలె కాదా పల్లెటూరి పసిడి పైరు పంటలె కాదా
బ్రతకాలి మనం.. బ్రతకాలి మనం ఎగిరే పక్షి కోసం.. బ్రతకాలి మనం పారే నీటి కోసం.. బ్రతకాలి బ్రతకాలి మనం.. బ్రతకాలి మనం ఎగిరే పక్షి కోసం.. బ్రతకాలి మనం పారే నీటి కోసం...